Home » BGMI 2023
Battlegrounds Mobile India : ప్రముఖ పాపులర్ గేమ్ బాటిల్ గ్రౌండ్స్ మొబైల్ ఇండియా (BGMI) అతి త్వరలో తిరిగి రానుంది. దాదాపు 5 నెలల కింద గూగుల్ (Google Play Store), App Store యాప్ జాబితా నుంచి బాటిల్‌గ్రౌండ్స్ మొబైల్ ఇండియా (BGMI)గేమ్‌ను తొలగించాయి.