Home » BGMI official version
ఆండ్రాయిడ్ యూజర్ల కోసం గుడ్ న్యూస్.. బాటిల్ గ్రౌండ్స్ మొబైల్ ఇండియా (BGMI) అఫీషియల్ వెర్షన్ అందుబాటులోకి వచ్చేసింది. గూగుల్ ప్లేస్టోర్లో Battlegrounds Mobile India ఆండ్రాయిడ్ వెర్షన్ డౌన్ లోడ్ చేసుకోవచ్చు.