Home » Bhabhiji Papad
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా రాకాసికి విరుగుడు ఇదే అంటూ..సోషల్ మీడియాలో తెగ వార్తలు, వీడియోలు హల్ చల్ చేస్తున్నాయి. మొన్నటికి మొన్న గో మూత్రం తాగితే రాదు..ఆవు పేడ శరీరానికి రాసుకుంటే వైరస్ దరిచేరదనే వార్తలు గుప్పుమన్నాయి. ఇలాంటి ఎన్నో వార�