Home » Bhadradi Kottagudem
పిల్లలంటే ఆటలు సహజం. తెలిసీ తెలియని వయసులో గంతులేయడం దెబ్బలు తాకడం కూడా సహజమే. అలానే ఆడుకుంటున్న పాపకి ఎక్కడ నుండి వచ్చిందో పాము కాటేసి వెళ్ళింది. దీంతో భయపడిన ఆ చిన్నారి ఇంట్లో వాళ్ళకి కాలికి మేకు గుచ్చుకుందని అబద్దం చెప్పింది.