-
Home » Bhagavanth Kesari Press Meet
Bhagavanth Kesari Press Meet
విజ్జిపాపగా శ్రీలీల లుక్స్ అదుర్స్.. భగవంత్ కేసరి ప్రెస్ మీట్లో..
October 16, 2023 / 12:03 PM IST
శ్రీలీల దసరాకు భగవంత్ కేసరి సినిమాతో రాబోతుంది. ఈ సినిమాలో బాలకృష్ణ కూతురిగా విజ్జిపాప అనే క్యారెక్టర్ లో కనిపించబోతుంది. తాజాగా ఈ సినిమా ప్రెస్ మీట్ జరగగా సినిమాలోని విజ్జిపాప క్యారెక్టర్ లాగే హాఫ్ శారీ కట్టుకొని వచ్చింది.