Home » Bhagoria
MP’s Bhagoria Festival Special : రంగు కేళీ హోలీ పండుగ. ఒకరిపై మరొకరు రంగులు చల్లుకుని ఆడుకునే వసంతాల ఆట. అటువంటి హోలీ పండుగ సందర్భంగా ఓ ప్రాంతంలో గిరిజనులు పెళ్లిళ్లు కుదుర్చుకుంటారు. రంగులు చల్లుకుని అమ్మాయిలను ఓకే చేసుకునే సంప్రదాయంలో అన్నీ విశేషాలే. ఆ విశే�