Bhagwat

    మళ్లీ మొదలెట్టారు : నయీం ఆస్తులు.. అనుచరులు రిజిస్ట్రేషన్

    March 11, 2019 / 06:14 AM IST

    హైద‌రాబాద్‌: గ్యాంగ్ స్టర్ నయీం అనుచరులను రాచకొండ పోలీసులు అరెస్ట్ చేశారు. నయీం బినామీ ఆస్తులను  అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసేందుకు యత్నించిన అనుచరులు పాశం శ్రీను, అబ్దుల్ ఫహీ, అబ్దుల్ నజీర్, హసీనా బేగం, తుమ్మ శ్రీనివాస్ లను రాచకొండ SOT 

10TV Telugu News