Home » Bhagyashri Borse Saree Photos
మిస్టర్ బచ్చన్ తో బాగా పాపులర్ అయిన భాగ్యశ్రీ భోర్సే తాజాగా దసరా సందర్భంగా చీరలో ఫొటోలతో అదరగొట్టింది.
బాలీవుడ్ భామ భాగ్యశ్రీ బోర్సే రవితేజ సరసన మిస్టర్ బచ్చన్ సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తుంది. తాజాగా మిస్టర్ బచ్చన్ టీజర్ లాంచ్ ఈవెంట్లో ఇలా చీరలో మెరిపించింది. స్టేజిపై స్టెప్పులు కూడా వేసి అలరించింది.