Home » Bhairava Dweepam Re Release
నందమూరి నటసింహం బాలకృష్ణ (Balakrishna) కెరీర్ను మలుపు తిప్పిన చిత్రాల్లో భైరవ ద్వీపం (Bhairava Dweepam) ఒకటి.
ఇప్పటికే బాలకృష్ణ సినిమాల్లో నరసింహ నాయిడు, చెన్నకేశవ రెడ్డి సినిమాలు రీ రిలీజ్ అయ్యాయి. ఇప్పుడు భైరవ ద్వీపం సినిమా రీ రిలీజ్ కాబోతుంది.