Home » Bhairo Singh Rathore
రెండు రోజుల రాజస్తాన్ పర్యటనలో ఉన్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆదివారం జైసల్మేర్ లో.. 1971 భారత్-పాక్ యుద్ధంలో కీలక పాత్ర పోషించిన భైరో సింగ్ రాఠోడ్ ని కలిశారు.