Bhamakalapam

    ప్రియమణి ‘భామా కలాపం 2’ గ్లింప్స్ రిలీజ్..

    January 18, 2024 / 03:36 PM IST

    ప్రియమణి ప్రధాన పాత్రలో థ్రిల్లర్ ఎంటర్టైనర్ గా 2022లో రూపొందిన చిత్రం ‘భామా కలాపం’.. ఆహాలో రిలీజ్ అయ్యి మంచి విజయాన్ని అందుకుంది. ఇప్పుడు ఈ సినిమాకి సీక్వెల్ తీసుకు వస్తున్నారు. తాజాగా ఈ మూవీ గ్లింప్స్ ని రిలీజ్ చేశారు.

10TV Telugu News