Home » bhanu priya health
తెలుగు తెరపై నటి గానే కాదు ఒక డాన్సర్ గా కూడా గుర్తింపు సంపాదించుకున్న నటి 'భానుప్రియ'. ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సినిమాలు చేస్తున్న భానుప్రియ.. ఇటీవల ఒక యూట్యూబ్ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇచ్చింది. ఈ ఇంటర్వ్యూలో తన ఆరోగ్య పరిస్థితి గురించి