-
Home » Bhanu Shree In Black Top
Bhanu Shree In Black Top
Bhanu Shree: బ్లాక్ టాప్లో మైండ్ బ్లాక్ చేస్తున్న భానుశ్రీ
May 24, 2022 / 04:06 PM IST
యాంకర్ నుండి హీరోయిన్గా మారిన భానుశ్రీ ఇటీవల ‘నల్లమల’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి పేరు తెచ్చుకుంది. వరుస ఫోటోషూట్లతో భానుశ్రీ సోషల్ మీడియాలో దుమ్ములేపుతోంది.