Home » Bhanu Shree Latest Gallery
యాంకర్ నుండి హీరోయిన్గా మారిన భానుశ్రీ ఇటీవల ‘నల్లమల’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి పేరు తెచ్చుకుంది. వరుస ఫోటోషూట్లతో భానుశ్రీ సోషల్ మీడియాలో దుమ్ములేపుతోంది.