Bharat AirFibre

    గ్రామాల్లోకి వైర్‌లెస్ ఇంటర్నెట్ : BSNL Bharat AirFibre వచ్చేసింది

    January 27, 2020 / 03:50 AM IST

    పట్టణాలకే పరిమితమైన ఇంటర్నెట్ కనెక్టవిటీ గ్రామాల్లోకి విస్తరిస్తోంది. పల్లెల్లోనూ ఇంటర్నెట్ సౌకర్యం అందుబాటులోకి వస్తోంది. ప్రభుత్వ టెలికం రంగ సంస్థ BSNL గ్రామాల్లో ఇంటర్నెట్ కనెక్టవిటీని అందిస్తోంది. అదే.. Bharat AirFibre నెట్ వర్క్ సర్వీసు. గ్రామీణ

10TV Telugu News