Home » Bharat Biotech's nasal vaccine
భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన ముక్కు ద్వారా వేసే వ్యాక్సిన్ (నాజల్ వ్యాక్సిన్) అత్యవసర వినియోగానికి భారత ఔషధ నియంత్రణ మండలి (డీసీజీఐ) అనుమతి ఇచ్చింది. ఇప్పటికే ఈ వ్యాక్సిన్ కు సంబంధించిన క్లినికల్ ట్రయల్స్ పూర్తయిన విషయం తెలిసిందే. ఈ