-
Home » bharat margani
bharat margani
పవన్ కళ్యాణ్‌ను నమ్ముకుని జనసేన నేతలు రోడ్డున పడ్డారు: ఎంపీ మార్గాని భరత్
February 27, 2024 / 01:25 PM IST
కందుల దుర్గేష్ లాంటి మంచి నేతలు కూడా జనసేన పక్కన పెట్టింది. అలాంటి వ్యక్తులు వైసీపీలో ఉంటే ఇప్పటికీ ఎమ్మెల్యే అయ్యి మంత్రి పదవి కూడా దక్కేది.