-
Home » Bharat Nyay Yatra
Bharat Nyay Yatra
జోడో యాత్రకు కొనసాగింపుగా రాహుల్ ‘భారత్ న్యాయ యాత్ర’.. ఎన్ని రాష్ట్రాల్లో.. ఎన్ని కిలోమీటర్లు యాత్ర సాగుతుందంటే?
December 27, 2023 / 11:25 AM IST
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రకు కొనసాగింపుగా మరో యాత్రను చేపట్టనున్నారు. ‘భారత్ న్యాయ యాత్ర’ పేరిట రాహుల్ మరోసారి ప్రజల్లోకి రానున్నారు.