Home » Bharat Rashtra Samithi
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ త్వరలోనే పార్టీ కార్యక్రమాలు ప్రారంభించేందుకు బీఆర్ఎస్ కసరత్తు చేస్తోంది. వచ్చే నెల నుంచి వివిధ కార్యక్రమాలకు పార్టీ రూపకల్పన చేస్తోంది.
21ఏళ్ల టీఆర్ఎస్ (తెలంగాణ రాష్ట్ర సమితి) ప్రస్థానం ముగిసింది. జాతీయ రాజకీయాల్లో బీఆర్ఎస్ (భారత రాష్ట్ర సమితి)గా ప్రయాణం ప్రారంభమైంది. తెలంగాణ భవన్లో శుక్రవారం బీఆర్ఎస్ ఆవిర్భావ వేడుకలు అట్టహాసంగా జరిగాయి. మధ్యాహ్నం 1.20 గంటలకు సీఎం కేసీఆర్ ఈసీ �
వైసీపీ పార్టీ కీలక నేత సజ్జల రామకృష్ణారెడ్డి కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీపై స్పందించారు. ప్రజాస్వామ్యంలో కొత్త పార్టీలు రావడాన్ని స్వాగతిస్తామని తెలిపారు. కొత్త పార్టీల వల్ల పోటీపెరిగి తమ పనితీరును మరింత మెరుగు పర్చుకోవచ్చునన్నారు.
ఓ మీడియా ప్రతినిధి.. కేసీఆర్ జాతీయ పార్టీపై స్పందించాలని చంద్రబాబుని కోరారు. దీనికి చంద్రబాబు.. ఓ చిరునవ్వు నవ్వి.. అక్కడి నుంచి వెళ్లిపోయారు. చంద్రబాబు రియాక్షన్ చూసి అక్కడున్న వాళ్లంతా కొంత ఆశ్చర్యపోయారు.
సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో కీలకంగా మారేందుకు వేగంగా అడుగులు వేస్తున్నారు. టీఆర్ఎస్ పార్టీని జాతీయ పార్టీగా ప్రకటించిన కేసీఆర్.. దానిని అన్ని రాష్ట్రాల్లో బలోపేతం చేసేందుకు కార్యాచరణ సిద్ధం చేశారు. తొలుత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంపై కేసీఆ�
తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) చరిత్ర కొత్త మలుపు తిరగబోతోంది. పార్టీ ఆవిర్భవించిన 21 సంవత్సరాల తరువాత జాతీయ పార్టీగా రూపాంతరం చెందనుంది. పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్ తెలంగాణ భవన్ లో టీఆర్ఎస్ స్థానంలో నూతనంగా ఏర్పాటయ్యే జాత�
తెలంగాణ భవన్ చుట్టూ పెద్దఎత్తున పోటాపోటీగా ఫ్లెక్సీలు, కటౌట్లు ఏర్పాటు చేస్తున్నారు గులాబీ నేతలు. దేశ్ కీ నేత కేసీఆర్ అంటూ భారీ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఇక కేసీఆర్ జాతీయ పార్టీ ప్రకటన చేసిన అనంతరం పెద్ద ఎత్తున సంబరాలు చేసుకోవడానికి నగర నే