Home » bharat ratna to sp balu
sp balu bharat ratna.. ఏపీ సీఎం జగన్ ప్రధాని మోడీకి లేఖ రాశారు. గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంకి భారతరత్న ఇవ్వాలని లేఖలో ప్రధాని మోడీకి విజ్ఞప్తి చేశారు. ఎస్పీ బాలుకి భారతరత్న ఇవ్వాలనే డిమాండ్లు ఊపందుకున్నాయి. భారతరత్నకు ఎస్పీ బాలు అర్హుడు అని, ఆయనక