Home » bharateeya janatha party
రాజ్యసభ స్ధానాలకు భారతీయ జనతాపార్టీ అభ్యర్ధులను ప్రకటించింది. 9 రాష్ట్రాల నుంచి 16 మందికి అవకాశం కల్పించింది. కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్, కు కర్ణాటక నుంచి మరోసారి అవకాశం కల్పించారు.
పశ్చిమ బెంగాల్లో పాగా వేసేందుకు అందివచ్చిన ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకుంటూ రాష్ట్రంలో దూసుకుపోతున్న బీజేపీని నిలువరించేందుకు తృణమూల్ కాంగ్రెస్ కొత్త కార్యక్రమం చేపట్టింది. ఢిల్లీలో CAA వ్యతిరేక నిరసనకారులపై కేంద్రం జరిపిన హింసాకా