Home » bharath Biotech
యాంటీబాడీ రెస్పాన్స్, వైరల్ లోడ్, క్లినికల్ అబ్జర్వేషన్స్, ఊపిరితిత్తులపై ప్రభావం వంటి అంశాల్ని పరిగణనలోకి తీసుకుని ఈ అధ్యయన నివేదిక రూపొందించారు. రెండో డోసు, మూడో డోసు తీసుకున్న వాళ్లలో వైరల్ లోడ్ చాలా వరకు తగ్గింది.
ప్రస్తుతం ప్రపంచాన్ని తీవ్ర భయాందోళనలకు గురిచేస్తున్న కోవిడ్ డెల్టా ప్లస్ వేరియంట్ పై "కోవాగ్జిన్" ప్రభావవంతంగా పనిచేస్తున్నట్లు తేలింది.
Covaxin Third Clinical Trials : భారత్లో మొట్టమొదటి సారిగా… భారీ స్థాయిలో కోవిడ్ మూడోదశ క్లినికల్ ట్రయల్స్ ప్రారంభమయ్యాయి. దేశ వ్యాప్తంగా 25 కేంద్రాల్లో ఈ పరీక్షలు నిర్వహిస్తున్నట్టు భారత్ బయోటెక్ స్పష్టం చేసింది. కోవ్యాక్సిన్ పూర్తి సామర్థ్యాన్ని త�