Home » Bharatiya Kisan
ఢిల్లీలో రికార్డు స్థాయిలో భారీవర్షం కురిసింది. రహదారిపై నడుము లోతు వరదనీటిలో రైతు నేత రాకేష్ తికైత్ కూర్చొని తోటి మద్దతుదారులతో కలిసి నిరసన వ్యక్తం చేసిన ఫొటోలు వైరల్ అవుతున్నాయి.
Rakesh Tikait’s “Gaddi Wapsi” Warning : రెండున్నర నెలలుగా ఉద్యమిస్తున్న రైతు ఉద్యమనేత టికాయ్..కేంద్ర ప్రభుత్వాన్ని ఘాటుగా హెచ్చరించారు. నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాల్సిందేనన్నారు. అటు పార్లమెంట్ ఉభయసభలూ దద్దరిల్లాయి. రాజ్యసభలో మొదలైన సుదీర్ఘ చర్చ 2021, ఫ�