Bharatiya Mazdoor Sangh

    బ్యాంకుల విలీనంపై బీఎంఎస్ ఆగ్రహం

    September 1, 2019 / 11:27 AM IST

    బ్యాంకుల విలీన ప్రక్రియ గురించి కేంద్ర ప్రభుత్వం గొప్పగా చెప్పుకుంటుంటే…రాష్ట్రీయ స్వయం సేవక్ (ఆర్ఎస్ఎస్) కార్మిక విభాగం భారతీయ మజ్దూర్ సంఘ్ (బీఎమ్ఎస్) తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోంది.  పది బ్యాంకుల్ని నాలుగు బ్యాంకులుగా విలీనం చేసేంద

10TV Telugu News