Home » bharatiya rashtra samithi
దేశంలో అనేక సమస్యలు ఉన్నప్పటికీ కేంద్రంలో అధికారంలోకి వచ్చిన పార్టీలు పట్టించుకోవడం లేదన్నారు టీఆర్ఎస్ ఎమ్మెల్యే రేగా కాంతా రావు. అన్ని వర్గాల ప్రజల సమస్యల పరిష్కారం కోసం సీఎం కేసీఆర్ నడుం బిగించారని ఆయన చెప్పారు.
సీఎం కేసీఆర్ రేపు ఉదయం 11గంటలకు యాదాద్రికి వెళ్లనున్నారు. వచ్చే నెల5న జాతీయ పార్టీని ప్రకటిస్తారని ప్రచారం జరుగుతున్న వేళ.. లక్ష్మీ నర్సింహ స్వామిని దర్శించుకొని, ప్రత్యేక పూజల్లో కేసీఆర్ పాల్గొంటారు. అదేవిధంగా వచ్చేనెల 5న సిద్దిపేట జిల్లా క�
సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో చక్రంతిప్పేందుకు వేగంగా అడుగులు వేస్తున్నారు. ఈ క్రమంలో జాతీయ స్థాయిలో కొత్త పార్టీ పెట్టాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. నూతన పార్టీకి భారతీయ రాష్ట్ర సమితి అని పేరును సైతం ఖరారు చేసినట్లు సమాచారం. పార్టీ �