Home » bharatiyudu
ఉలగనాయగన్ కమల్ హాసన్ 'విక్రమ్' ఇచ్చిన సక్సెస్ తో ఫుల్ జోష్ లో ఉన్నాడు. ప్రస్తుతం కమల్ హాసన్ భారతీయుడు సీక్వెల్ లో నటిస్తున్నాడు. ఈ మూవీ షూటింగ్ గండికోటలో జరుగుతుంది. దీంతో కమల్ హాసన్ ని చూసేందుకు అభిమానులు గండికోట చేరుకున్నారు.