Bharatpoor gangster

    బస్తాల్లో సిమ్ కార్డులు.. భరత్‌పూర్ గ్యాంగ్ అరెస్ట్

    October 10, 2020 / 06:31 PM IST

    Bharatpoor Gang : ఆన్ లైన్ మోసాల్లో సైబర్ మోసగాళ్ల ఆగడాలకు అంతులేకుండాపోతోంది. ఓఎల్ ఎక్స్ వంటి వెబ్ సైట్లను ఆసరగా చేసుకుని ఆన్ లైన్ మోసాలకు తెగబడుతున్నారు. ఎంతో మంది బాధితులు భరత్ పూర్ గ్యాంగ్ చేతుల్లో మోసపోయిన ఘటనలు వెలుగులోకి వచ్చాయి. ఈ గ్యాంగ్ ఆటకట�

10TV Telugu News