Home » Bharti Airtel 5G trial network
దేశంలోని టెలికాం కంపెనీలకు 5G టెక్నాలజీ ట్రయల్స్ కోసం కేంద్రం అనుమతినిచ్చిన నేపథ్యంలో ఎయిర్టెల్ 5G నెట్వర్క్ను గుర్గావ్లోని సైబర్ హబ్ లో ప్రారంభించింది. రిలయన్స్ జియోకు పోటీగా ఎయిర్ టెల్ 5G నెట్ వర్క్ రంగంలోకి దిగింది.