Home » bhaskar apartments
తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో ఒకవైపు ఒరిగిన ఐదంతస్థుల భాస్కర్ అపార్ట్‌మెంట్ ను ఖాళీ చేయించారు మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు. భవనంలోనికి ఎవరినీ అనుమతించ వద్దని ఆదేశించారు. ఇళ్లలో విలువైన సామాగ్రి ఉందని.. బయటకు తెచ్చుకునేందుకు అవకాశం