-
Home » Bhavana Photos
Bhavana Photos
Sarkaaru Noukari : చీరలో సర్కారు నౌకరి భామ భావన అందాలు..
August 6, 2023 / 11:46 AM IST
సింగర్ సునీత తనయుడు ఆకాష్ హీరోగా సర్కారు నౌకరి అనే సినిమా రాబోతుంది. తాజాగా ఈ సినిమా టీజర్ లాంచ్ ఈవెంట్ గ్రాండ్ గా జరిగింది. ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్న భావన ఈవెంట్లో ఇలా చీరలో మెరిపించింది.