Home » Bhavana Sagi photos
నిహారిక కొణిదెల నటిస్తున్న 'డెడ్ పిక్సెల్' (Dead Pixels) వెబ్ సిరీస్ లో భావన సగి నటించింది. తాజాగా ఈ సిరీస్ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. ఆ ఈవెంట్ లో భావన బుల్లి గౌన్‌లో సొగసులు ఆరబోస్తూ ఆకట్టుకుంది.