Home » Bhavindar Singh
Amala Paul : హీరోయిన్ అమలాపాల్ ఇటీవల తన మాజీ ప్రియుడు భవీందర్ సింగ్ లైంగికంగా వేధిస్తున్నాడని ఫిర్యాదు చేసి అతనిపై పోలీసు కేసు పెట్టిన సంగతి తెలిసిందే. దీంతో పోలీసులు భవీందర్ ని అరెస్ట్ చేశారు. తాజాగా అతను బెయిల్ కోసం కోర్టులో పిటిషన్ దాఖ�