Home » Bhawanipur
పశ్చిమ బెంగాల్ సీఎం మమత బెనర్జీ శనివారం భవానీపూర్ నియోజకవర్గం నుంచి నామినేషన్ దాఖలు చేశారు. ఈ నామినేషన్ పత్రాల్లో తనకు సొంత ఇల్లు, వాహనం లేదని పేర్కొన్నారు.
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ భవానిపుర్ నియోజకవర్గం నుంచి పోటీకి దిగనున్నారు. ఈమెకు పోటీగా ప్రియాంక తిబ్రేవల్ పోటీగా ఉంచేందుకు బీజేపీ సిద్దమైనట్లు సమాచారం.
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కోల్‌కతాలోని భవానీపుర్ ఉపఎన్నికల బరిలోకి దిగనున్నారు. తమ పార్టీ అభ్యర్థిగా మమతా బెనర్జీ పోటీ చేస్తారని టీఎంసీ అధికారికంగా ప్రకటించింది.