Home » Bheem Bharat
చేవెళ్ల కాంగ్రెస్‌లో ఇప్పుడు కలహాల కాపురం రోడ్డుకెక్కింది. ఎమ్మెల్యే యాదయ్య బీఆర్ఎస్‌లో ఉన్నారా? కాంగ్రెస్‌లో ఉన్నారా? అన్న సస్పెన్స్ కంటే.. ఆయన చేసిన ఆరోపణలు ఇప్పుడు పొలిటికల్ రచ్చ చేస్తున్నాయి.