Home » Bheemla Nayak Title Song
పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న ‘భీమ్లా నాయక్’ సెకండ్ సాంగ్ రాబోతుందంటూ నెట్టింట ఓ మీమ్ తెగ చక్కర్లు కొడుతోంది..
‘భీమ్లా నాయక్’ టైటిల్ సాంగ్‌తో పాటు సాకి పాడిన వ్యక్తి గురించి కూడా నెటిజన్లు తెగ ఆరా తీస్తున్నారు..
థమన్ ట్యూన్ కంపోజ్ చేసిన ‘భీమ్లా నాయక్’ ఫస్ట్ సాంగ్‌లో.. హీరో క్యారెక్టరైజేషన్‌ని ఎలివేట్ చేస్తూ రామజోగయ్య శాస్త్రి రాసిన లిరిక్స్ పవన్ ఫ్యాన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి..
పవర్‌స్టార్ చేస్తున్న ‘భీమ్లా నాయక్’ క్యారెక్టరైజేషన్‌ని వివరిస్తూ సాగిన ఈ పాట ఆద్యంతం ఆసక్తికరంగా.. ఫ్యాన్స్‌కి ఊపునిచ్చేలా ఉంది..