Home » bheeshma movie
టాలీవుడ్లో కొన్ని కాంబినేషన్స్ ఒక్కసారి వచ్చినా, వాటికి ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతుండటం మనం చూస్తూ ఉన్నాం. అలాంటి కాంబినేషన్లోనే వచ్చిన సినిమా ‘భీష్మి’. ఈ సినిమాలో యంగ్ హీరో నితిన్, అందాల భామ రష్మిక మందన్న జంటగా నటించగా, ఈ సినిమాను దర్శక�