Home » Bhelupur police station
అదో వింత ఆకారం. అర్థరాత్రి మాత్రమే వస్తుంది. భవనాలపై తిరుగుతుంది. తెల్లటి దుస్తుల్లో ఉన్న ఆ వింత ఆకారం వారణాసి ప్రజలను వణికిస్తోంది. కంటి మీద కనుకు లేకుండా చేస్తోంది.