Home » Bhikaji Cama
74వ ఇండిపెండెన్స్ డే కు భారత్ సిద్ధమైంది. రేపటి పంద్రాగస్టు వేడుకలకు అన్నీ ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. ఈ సందర్భంగా అంతర్జాతీయ వేదికపై తొలిసారి ‘భారత స్వాతంత్య్ర పతాకా’న్ని ఎగురవేసి చరిత్ర సృష్టించిన “భికాజి రుస్తుం కామా”ను గుర్తు చేసుకు�