Home » Bhim App
BHIM App Cashback Offers : మీరు భీమ్ యాప్ వాడుతున్నారా? రూ. 750 వరకు క్యాష్‌బ్యాక్ ఆఫర్లు ఎలా క్లెయిమ్ చేసుకోవాలో తెలుసా? పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Paytm Crisis : పేటీఎం సంక్షోభం నేపథ్యంలో వినియోగదారులు ప్రత్యామ్నాయ డిజిటల్ పేమెంట్ సర్వీసులపై ఆధారపడుతున్నారు. పేటీఎం పోటీదారుల్లో PhonePe, BHIM, Google Pay యాప్ డౌన్లోడ్లు భారీగా పెరిగాయని నివేదిక తెలిపింది.
దేశీయంగా చెల్లింపులకు వినియోగిస్తున్న యూపీఐ ఆధారిత భీమ్ యాప్ అంతర్జాతీయంగానూ అడుగుపెడుతోంది. ఈ యాప్ ను ఇటీవలే సింగపూర్ ఫిన్‌టెక్ ఫెస్టివల్లో ప్రదర్శించారు.