Home » Bhimavaram DSP Row
ఏపీ కూటమి ప్రభుత్వంలో చిన్న ఇష్యూ కూడా పెద్ద వార్త అవుతోంది. ఒక మంత్రి కామెంట్ చేసినా, డిప్యూటీ సీఎం పవన్ ఇతర శాఖల అధికారుల పనితీరుపై ఆరా తీసినా అది చర్చనీయాంశమవుతోంది. ఏపీ డిప్యూటీ సీఎంగా, సీఎం చంద్రబాబు తర్వాతి స్థానంలో పవన్ కల్యాణ్ ఉన్నార�