-
Home » Bhishma Ekadashi Significance
Bhishma Ekadashi Significance
భీష్మ ఏకాదశి విశిష్టత.. తల్లిదండ్రులు ఉన్న వారు కూడా భీష్ముడికి పిండ ప్రదానం చేయొచ్చా..
February 8, 2025 / 05:00 AM IST
అంపశయనం మీద ఉండి కూడా ధర్మరాజుకు ఎన్నో ధర్మ సందేహాలు వదిలిచ్చారు భీష్ముడు. కాబట్టి ఆయన కూడా ఆచార్యుడే. గీతను బోధించి కృష్ణుడు గీతాచార్యుడు అయినట్లు భీష్ముడు కూడా ధర్మాన్ని బోధించి భీష్మాచార్యుడిగా ఉంటారు.