Bhishma Ekadasi

    రేపు భీష్మ ఏకాదశి : విష్ణు సహస్ర నామం పారాయణ చేయండి

    February 22, 2021 / 11:25 AM IST

    Bhishma Ekadasi : మాఘమాసం శుక్లపక్షంలో వచ్చే ఏకాదశిని భీష్మ ఏకాదశి అంటారు. ఈ రోజునే కురుకుల యోధుడు భగవంతుడిలో ఐక్యమైన రోజు. బీష్ముడు పాండవులకు చేసిన మహోపదేశం విష్ణుసహస్రనామం. కురుక్షేత్ర సంగ్రామం పూర్తయిన తర్వాత భీష్మ పితామహుడు అంపశయ్యపైనే ఉన్నాడు. �

10TV Telugu News