Home » Bhoiguda Fire ex gratia
రాత్రి 2 గంటల సమయం.. ఆదమరిచి నిద్రించే టైమ్ అది.. ఇంతలో ఎలా మొదలయ్యాయో తెలీదు.. వారి ప్రాణాలను కబలించడానికే వచ్చినట్టు వారిని చుట్టుముట్టాయి ఆ మంటలు...