Home » Bhola shankar producer Anil Sunkara
మెగాస్టార్ చిరంజీవి నటించిన చిత్రం భోళా శంకర్. ఈ చిత్ర పారితోషికం విషయంలో చిరంజీవి పట్టుబట్టారని, దీంతో నిర్మాత అనిల్ సుకంర తన ఇల్లు, ఆస్తులను విక్రయించాల్సి వచ్చిందనే వార్త గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తో