Home » Bhola Shankar Ugadi Poster
ఉగాది సందర్భంగా భోళాశంకర్ సినిమాని ఆగస్టు 11న రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించి ఓ స్పెషల్ పోస్టర్ ని రిలీజ్ చేశారు చిత్రయూనిట్. ఈ పోస్టర్ లో ఒక చైర్ లో ఓ వైపు కీర్తి సురేష్, ఓ వైపు తమన్నా కూర్చున్నారు. వీరిద్దరి వెనకాల మధ్యలో చిరంజీవి నిల్చున్నా�