Home » Bholaa Mania
చిరంజీవి నటిస్తున్న భోళా శంకర్ నుంచి మొదటి సింగల్ లిరికల్ సాంగ్ ని రిలీజ్ చేశారు. మాస్ బీట్స్ కి చిరు వేసిన గ్రేస్ స్టెప్స్ ఓ రేంజ్ లో ఉన్నాయి.
చిరంజీవి నటిస్తున్న భోళా శంకర్ సినిమా నుంచి మొదటి సాంగ్ ప్రోమోని రిలీజ్ చేసి భోళా మ్యానియా మొదలు పెట్టేశారు మేకర్స్.