-
Home » Bholaa Shankar Movie
Bholaa Shankar Movie
జీ తెలుగులో డ్రామా జూనియర్స్ సీజన్ 7 గ్రాండ్ ఫినాలే పార్ట్ 1.. భోళా శంకర్ వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్!
September 12, 2024 / 10:57 PM IST
Drama Juniors 7 grand Finale : జీ తెలుగు డ్రామా జూనియర్స్ సీజన్ 7 గ్రాండ్ ఫినాలేపార్ట్ 1ను రాత్రి 9 గంటలకు ప్రసారం చేయనుంది. ఏడు సీజన్లతో ఏళ్ల తరబడి అందరి హృదయాలను గెలుచుకున్న పాపులర్ కిడ్స్ రియాలిటీ షో తుది అంకానికి చేరుకుంది.