Home » Bholaa Shankar Teaser
భోళా శంకర్ సినిమాని ఆగస్టు 11న రిలీజ్ చేస్తున్నట్టు గతంలోనే ప్రకటించారు. తాజాగా ఈ సినిమా నుంచి టీజర్ రిలీజ్ చేశారు చిత్రయూనిట్.