Home » Bhooma Mounika
మంచు హీరో మనోజ్ గతకొంత కాలంగా నిత్యం వార్తల్లో నిలుస్తూ వస్తున్నాడు. తన మొదటి భార్యకు విడాకులు ఇచ్చిన తరువాత మంచు మనోజ్ తిరిగి సినిమాలపై ఫోకస్ పెట్టనున్నాడనని సన్నిహితులు తెలిపారు. అదే విధంగా ఆయన ఓ పాన్ ఇండియా మూవీని కూడా అనౌన్స్ చేశాడు. కా�