Bhoot Certificate

    ఇది విన్నారా : భూత్ విద్య, ఆరునెలల సర్టిఫికేట్ కోర్సు

    December 26, 2019 / 10:46 AM IST

    అవును మీరు వింటున్నది నిజమే. భూత్ విద్యతో సర్టిఫికేట్ కోర్సు త్వరలో ప్రారంభం కానుంది. ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలోని వారణాసిలో BHU (బనాసర్ హిందూ యూనివర్సిటీ) ఈ కోర్సును ప్రవేశ పెడుతోంది. ఆరు నెలల పాటు ఈ కోర్సు ఉండనుంది. 2020 సంవత్సరం జనవరి నెల నుంచి ప

10TV Telugu News